దుర్గాపూజ కార్నివాల్‌లో మమతాబెనర్జీ

mamata banerjee

Advertisements

&NewLine;<p>దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్‌ నిర్వహించారు&period; ఈ కార్నివాల్‌కు బెంగాల్‌ ముఖ్యమంత్రి&comma; తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ హాజరయ్యారు&period; అంగరంగ వైభవంగా జరిగిన ఈ దుర్గా పూజ కార్నివాల్‌ను వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు&period; కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య కళలు చూపరులను అలరించాయి&period; దుర్గాదేవికి సంబంధించిన ఓ భక్తి పాటకు పురుష&comma; మహిళా కళాకారులు కర్రలపై నిలబడి చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; కార్నివాల్‌లో ప్రదర్శించిన వివిధ కళలను మమతాబెనర్జీ ఆసక్తిగా తిలకించారు&period; పాటకు అనుగుణంగా తన ముందున్న టేబుల్‌పై రెండు చేతులతో లయబద్ధంగా కొడుతూ ఆమె ఎంజాయ్‌ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.

తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.