అర్హత ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలి

collecter

Advertisements

&NewLine;<p>వనపర్తి జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు&period; కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో &&num;8220&semi;నేను తప్పనిసరిగా ఓటు వేస్తాను&&num;8221&semi; అనే గోడ పత్రికను ఆవిష్కరించారు&period; అదేవిధంగా ఓటర్ గైడ్ అనే హాండ్ బుక్ ను ఆవిష్కరించారు&period;కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఓటరు తన ఓటును తప్పనిసరిగా వేయాలని అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..