ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది&period; పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో భారీ రాయితీని ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఈ నెల 31లోగా ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి&comma; వడ్డీ మొత్తంలో 50 శాతం మినహాయింపు లభిస్తుంది&period; ఇప్పటికే వడ్డీతో సహా పన్ను చెల్లించిన వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేసింది&period; అటువంటి వారికి వారు పొందే రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది&period; ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ అధికారికంగా జీవో నెం&period;58ని విడుదల చేశారు&period; మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో&period;&period; బకాయిలను వసూలు చేయడంతో పాటు పౌరులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..