ఆకలిని అపహాస్యం చేయొద్దు

Priyanka Chatruvedi

Advertisements

&NewLine;<p>ఆకలి సూచీలో హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి&period; 140 కోట్లమంది దేశ ప్రజల్లో 3000 మందిని పిలిచి&comma; ఆకలేస్తుందా అని వారిని పశ్నించి ఇండెక్స్‌ రూపకర్తలు ఆకలి సూచీని లెక్కిస్తారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు&period; మీ మాటల్లో మీ అజ్ఞానం కనిపిస్తోంది&period; కొంతమందిని పిలిచి&comma; ఆకలిగా ఉందా అని అడిగి&comma; ఈ సూచీని సిద్ధం చేస్తారని మీరు నిజంగా భావిస్తున్నారా&period;&period;&quest; అని కాంగ్రెస్‌ నేత సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు&period; ఆకలిని అపహాస్యం చేయొద్దు&period; మీరు ఎక్కడికి వెళ్లినా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; &&num;8216&semi;మంత్రిగారు&period;&period; అహంకారానికి మరో రూపంగా ఉన్నారు &&num;8216&semi;అంటూ శివసేన నేత ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..