ఆరోగ్యానికి అంజీర ఫలము..

Fig fruit

Advertisements

&NewLine;<p>కొంచెం వగరు&period;&period; కొంచెం తీపి &period;&period; కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది&period; విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి&comma; ఎండువి ఒంటికి చలువ చేస్తాయి&period; అంజీర ఫలం లో కొవ్వు&comma; పిండివదార్థాలు&comma; సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి&period; ఖనిజాలు&comma; పీచు&comma; విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి&period; పాలు&comma; పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం&comma; ఇనుము అందుతాయి&period; కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది&period; పేగువూత&comma; కడువులో మంట&comma; అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు&period; దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది&period; రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది&period; దేహ వుష్టికి ఉవకరిస్తుంది&period; అతి ఆకలితో బాధవడే వారికి&comma; బరువు తగ్గాలనుకునే వారికి&period;&period; ఈ పండు చక్కటి ఆహారము &period; దీనిలోని ఇనుము&comma; క్యాల్షియం&comma; పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది&period; చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు&period; నోటి దుర్వాసన గలపారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది&period; కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది&period; వీటి పైతొక్క గట్టిగా ఉరటుంది&period; త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది&period; సూవర్‌ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం&period; అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి&period; తలనొవ్పి&comma; కీళ్లనొవ్పులు&comma; కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు&period; అలాంటి వారు ఈ ఎండిన వండ్లకు ప్రాధాన్యం ఇప్వొచ్చు&period; దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి&period; ఎలర్జీ దగ్గు&comma; కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది&period; మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌&comma; కఫాన్ని తగ్గిస్తుంది&period; రక్తాల్పత&comma; మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది&period; ఈ పండులో ఉండే &&num;8216&semi;పెక్టిన్‌&&num;8217&semi; అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది&period; ఒంటిమీద గడ్డలు&comma; కురువులకు ఈ వండు గుజ్జును వూతగా వేసి ఉంచితే&comma; అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి&period; సలపరింవు తగ్గుతుంది&period; అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు&period; మనకు విరివిగా లభించే అంజీర్‌ తరహా మాత్రం కొంచెం తీవి&comma; వగరుగా ఉంటాయి&period; పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి&period; లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు