ఆరోగ్య రక్షణకు అరటిపండ్లు చాలా ముఖ్యం

Advertisements

&NewLine;<p>గుండెను పదిలంగా కాపాడుకోవాలంటే అరటి పండ్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period;పోషకాలు&comma;కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అరటిపండ్లలో పోషకాల స్థాయిలను గమనిస్తే ఒక 80గ్రాముల అరటిపండును తీసుకోవడం ద్వారా 65కిలో క్యాలరీల ఎనర్జీ&comma;1గ్రాము ప్రోటీను&comma;0&period;1 ఫాట్16&period; 2 గ్రాముల కార్బోహైడ్రేట్స్&comma;1&period;1 గ్రాముల ఫైబర్&comma;264మిల్లి గ్రాముల పొటాషియం అందుతాయి&period; అరటిపండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది&period; ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది&period; అరటిపండ్లలోని ఫైబర్ కారణం గా కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది&period; కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది&period; అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్స్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు