ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు..

Instagram New Features

Advertisements

&NewLine;<p>ఇన్‌స్టాగ్రామ్‌ లాంచ్‌ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది&period; కొత్త ఫీచర్స్‌లో డేట్స్‌ రిమైండర్‌ ఒకటి&period; ఈ ఫీచర్‌ ఫాలోయర్లకు&comma; స్నేహితులకు మీ పుట్టిన తేదీని గుర్తు చేస్తుంది&period; స్టిక్కర్లు&comma; కాన్ఫెటీలతో విషెస్‌ చెప్పేలా డిజైన్‌ చేశారు&period; కొందరికి మాత్రమే మీ స్టోరీలు కనిపించేలా&OpenCurlyQuote;క్లోజ్‌ ఫ్రెండ్స్‌’అనే ఫీచర్‌ను అప్‌డేట్‌ చేసి స్టోరీలకు మరిన్ని క్యాటగిరీలు యాడ్ చేయనున్నారు&period; ఫ్రెండ్స్‌&comma; ఫ్యామిలీ&comma; కోలిగ్స్‌ ఇలా క్యాటగీరి వారీగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చన్నమాట&period; వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌ను అప్‌డేట్‌ చేసి నోట్స్‌ సెక్షన్‌ నుంచే ఆడియో మెసేజ్‌లు పోస్ట్ చేయొచ్చు&period; ఇవి డైరెక్ట్ మేసేజ్‌ లిస్ట్‌లో అన్నింటికంటే పైన కనిపిస్తాయి&period; ఇక కేవలం ఆడియో నోట్స్‌ మాత్రమే కాకుండా&comma; చిన్న చిన్న వీడియోలను రికార్డ్‌ చేసి కూడా నోట్‌గా పోస్ట్ చేయొచ్చు&period; ఈ పోస్ట్ కేవలం 24 గంటల వరకు ఉంటుంది&period; ఇక చివరిగా లొకేషన్‌ను ట్యాగ్‌ చేసుకునే ఫీచర్&period; ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తాము ఎక్కడున్నామో తెలపుపొచ్చు&period; ట్యాగ్‌ చేసిన లొకేషన్‌ నోట్స్‌లో టెక్ట్స్‌ మీద కనిపిస్తుంది&period; ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయి&period; త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….