ఈ స్మార్ట్‌ఫోన్లో కంటి చూపుతో ఫోన్ యాప్స్ ఓపెన్ చేయొచ్చు..!

Honor magic 6

Advertisements

&NewLine;<p>Honor Magic 6 మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో ఏవైనా యాప్స్ ఓపెన్ చేయాలన్నా&period;&period; వాటిని ఆపరేట్ చేయాలన్నా చేతి వేళ్లు తప్పనిసరి&period; అయితే కొత్త టెక్నాలజీ ద్వారా మనం వాడే స్మార్ట్ ఫోన్లలో యాప్స్‌ను ఓపెన్ చేసేందుకు చేతులను ఉపయోగించాల్సిన అవసరమే లేదు&period; మన కంటిచూపుతోనే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయట&period; మీ కంటిచూపును బట్టే ఫోన్ కూడా పని చేస్తుందట&period; ఈ సరికొత్త ఫీచర్లకు సంబంధించి హానర్ కంపెనీ ఇటీవలే Eye-Tracking ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది&period; ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది&period; చిప్ మేకర్ స్నాప్‌డ్రాగన్ హవాయిలోని మౌయ్‌లో సమ్మిట్‌ను నిర్వహించింది&period; సమ్మిట్ రెండో రోజు హానర్ సిఇఒ జార్జ్ జావో ప్రేక్షకులను కట్టిపడేశారు&period; త్వరలో కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ మ్యాజిక్ 6 తీసుకురానుంది&period; అందులో మీరు Eye-Tracking ఫీచర్ ఆప్షన్ చూడొచ్చు&period; ఈ ఫీచర్ ద్వారా ఫోన్ యాప్‌లను కంటిచూపుతో సులభంగా ఓపెన్ చేయొచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు&period; దీంతో మన స్పర్శ ఫోన్‌కు అవసరం లేదు&period; మన చేతులతో అవసరం లేకుండా కొన్ని యాప్స్ పని చేస్తాయి&period; ఈ ఫీచర్‌కు కంపెనీ &OpenCurlyQuote;మ్యాజిక్ క్యాప్సూల్’ అని పేరు పెట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….