ఉగాది కానుకగా ఏపీలో ప్రభుత్వం ఉద్యోగాల పండుగ.

Advertisements

<p>ఏపీ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఉద్యోగాల పండుగ ప్రకటించింది&period; మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు&period; ఈ క్యాలెండర్‌లో ప్రభుత్వ విభాగాల్లో 10&comma;060 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల తేదీలు&comma; భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యలు తెలియజేశారు&period; సిలబస్ ముందస్తుగా ప్రకటిస్తామని&period;&period; నిర్దేశిత సమయాల్లో పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు&period; ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అలర్ట్‌లు పొందవచ్చని కూడా చెప్పారు&period; ప్రతి ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగగా కొనసాగుతుందని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..

తమిళనాడు అన్నాడీఎంకేలో చీలికలు..

స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల…