ఉద్యోగాలు ఇస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు..

fraud on jobs

Advertisements

&NewLine;<p>విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై సోమవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది&period; పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ&period; 3&period; 3 లక్షలు తీసుకున్నాడని పాత రాజీవ్ నగర్ వడ్డెర కాలనీ నివాసి అయిన ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; ఉపేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ పై నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..