ఎంపీ పుట్టా మహేష్ మరో ప్రెస్ నోట్ విడుదల.

Advertisements

<p>మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి స్పందించారు&period; తాను ఎలాంటి తప్పూ చేయలేదని&comma; ఈ ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన&period;&period;ఒక ప్రకటన విడుదల చేశారు&period; హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో తన పేరు ప్రస్తావనకు రావడం దురదృష్టకరమని&period;&period;తాను డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమేనని&period;&period;కానీ తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు&period; ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని&comma; అందుకే ప్రజలకు&comma; పార్టీ అధిష్టానానికి వాస్తవాలు తెలియజేస్తున్నానని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.