ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్&period; నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు&period; పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి తెలిపారు&period; సభావేదికతో పాటు నాయకులు&comma; కార్యకర్తల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు&period; హుజూర్ నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైది రెడ్డిఅన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.