ఏపీలో ప్రముఖ దేవాలయాలు మూసివేత

Chandra Grahanam

Advertisements

&NewLine;<p>ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి&period; పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు&period; విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసి­à°µà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à± తెలిపారు&period; నేడు సాయంత్రం 6&period;30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు&period; ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం&comma; నిత్య అలంకరణ&comma; పూజలు చేస్తారు&period; ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు&period; సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది&period; ఈ రోజు ఉదయం 6&period;30 గంటల నుంచి మధ్యాహ్నం 2&period;30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు&period; ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు&period; 29 à°¨ ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు&period; అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి&period; శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు&period; మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..