ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత..

Advertisements

<p>ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; తమ కుమారుడి మృతిపై న్యాయం చేయాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు&period; సింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో తౌషిక్ అనే విద్యార్థి మృతి చెందాడు&period; ఐతే తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు&period; స్కూల్‌ యాజమాన్యం&comma; పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు&period; తమకు న్యాయం చేయాలంటూ అసెంబ్లీ దగ్గర ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు&period; తల్లిదండ్రులును పోలీసులు అరెస్టు చేయటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.

రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి: పవన్ కళ్యాణ్.