ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

Doctor job notification

Advertisements

&NewLine;<p>డిఎంఇ పరిధిలో నెప్రాలజీ &comma;యూరాలజీ &comma; రేడియాలజీ&comma; కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీ&period; కాంట్రాక్టు విధానంలో కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం&period; ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది&period; సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు&comma; పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో ఖాళీల భర్తీ కి ఈనెల ఆరో తేదీన వాకిన్ రిక్రూట్మెంట్&period; విజయవాడ ఓల్డ్ జిజిహెచ్ క్యాంపస్&comma; డిఎంఇ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాకిన్ రిక్రూట్మెంట్&period; ఆసక్తి గల అభ్యర్థులు 6వ తేదీన హాజరు కావాలి&period; ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.