అసిస్టెంట్ ప్రోఫెసర్ ఆత్మహత్య..

suside

Advertisements

&NewLine;<p>మచిలీపట్నం జనశక్తి నగర్ లో పామర్తి సునీల్ కుమార్ &lpar;32&rpar; యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు&period; మైలవరంలోని లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పామర్తి సునీల్ కుమార్ ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడి కి పెళ్లి జరిగి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు&period; మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు&period; ఆత్మహత్యకు కుటుంబ కలహాల లేక భార్యాభర్తల మధ్య విభేదాల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.