ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు..

ACB Ride

Advertisements

&NewLine;<p>ఏలూరు కోట దిబ్బలోని ట్రెజరీ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు&period; అనధికారంగా కొంత సొమ్ము 41 వేలు రూపాయలు సంబంధిత ఉద్యోగుల వద్ద దొరికినట్లుగా ప్రాథమిక నిర్ధారణ&period; టోల్ ఫ్రీ నెంబర్ అయిన 14400 నెంబర్ కు వచ్చిన ఫిర్యాదుల మేరకు మరియు కలెక్టర్ స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులు మేరకు తనిఖీలు నిర్వహించాము&period; తనిఖీల్లో డి&period;ఎస్&period;పి పి శరత్ బాబు&comma; ఇన్స్పెక్టర్స్ ఎన్ వి భాస్కర్&comma; కే నాగేంద్రప్రసాద్&comma; మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.