ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం – కాకాని

Kakani Govardhan Reddy

Advertisements

&NewLine;<p>ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ లో మంత్రులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని దానిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి&period; గతంలో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంక్షన్ ల విషయంలో కొనియాడిందని చెప్పారు&period; గుంటూరు జి డి సి&period;సి బ్యాంక్ మైక్రో ATM ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కాకాని వచ్చారు&period; పార్టీ పెట్టి ఎవరికో ఓట్లు వేయమనే పార్టీలని తాము పట్టించుకోమని పవన్ కళ్యాణ్ పై సెటైర్లు విసిరారు&period; ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాము ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.