ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా?

Advertisements

<p>ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా&quest; ఒక కథ ఆ సమాజంలో అనుమానాల అగ్నిని రాజేస్తుందా&quest; అంటే అక్షరాల పాకిస్థాన్‌లో అదే జరుగుతోంది &period;&OpenCurlyDoubleQuote;దురంధర్” సినిమా రిలీజ్ తర్వాత అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి&period; ఒకరిపై ఒకరికి సందేహాలు&comma; మనలో ఎవరైనా ఇండియన్ ఏజెంట్ ఉన్నాడా అనే అనుమానాలతో పాకిస్థానలో ఒక రకమైన మానసిక యుద్ధం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు&period;<&sol;p>&NewLine;<p>దురంధర్ సినిమా&period;&period; ఒక గూఢచారి కథగా వచ్చినా పాకిస్థాన్‌లో అది భయానక వాస్తవంగా మారిందని చెబుతున్నారు&period;ఈ సినిమా చూసిన తర్వాత ఎవరినీ నమ్మలేకపోతున్నామంటూ అక్కడి ప్రముఖులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట&period; సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతాధికారుల వరకు&OpenCurlyDoubleQuote;ఇతను ఇండియన్ ఏజెంట్ అయ్యుంటాడా&quest;” అన్న అనుమానం కలిగిస్తోంది&period; అక్కడి వారిలో ఈ భయానికి కారణం సినిమాలో చూపించిన గూఢచారి నెట్‌వర్క్&period;దశాబ్దాలుగా పాకిస్థాన్‌లోనే జీవిస్తూ… భారత ఏజెంట్లుగా పనిచేస్తున్న వ్యక్తుల కథ అక్కడి ప్రజలను షాక్‌కు గురి చేస్తోంది&period; దీంతో రాజకీయ నేతలు&comma; సైనిక వర్గాల్లో కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోతున్న పరిస్థితి తలెత్తింది&period; రాజకీయంగానూ ఈ సినిమా పెద్ద దుమారం రేపింది&period;ప్రతిపక్ష&comma; అధికార పార్టీలు ఒకరినొకరు &OpenCurlyDoubleQuote;ఇండియన్ ఏజెంట్లు” అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి&period; ఇప్పటివరకు యుద్ధాలకే పరిమితమైన భారత్-పాక్ వైరం ఇప్పుడు &OpenCurlyDoubleQuote;సైకలాజికల్ వార్” స్థాయికి చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆసక్తికర విషయం ఏమిటంటే&&num;8230&semi;ఈ సినిమాను పాకిస్థాన్‌లో అధికారికంగా బ్యాన్ చేసినా వివిధ మార్గాల్లో దాదాపు ప్రతి ఒక్కరూ చూశారు&period;ఇది కేవలం సినిమా ప్రభావం మాత్రమే కాదు&period;భారత్ సాధిస్తున్న దౌత్య&comma; వ్యూహాత్మక విజయాలపై పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఒత్తిడి కూడా కారణమని విశ్లేషకుల అభిప్రాయం&period; ఇలా దురంధర్ సినిమా పాకిస్థాన్ లో ఇంతటి ప్రభావం చూపిస్తుందటే ఇది ఒక మానసిక యుద్ధం వంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.