ఒప్పో నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ..

Oppo

Advertisements

&NewLine;<p>చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ79 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది&period; అమెజాన్‌తో పాటు&comma; ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను అమ్మకానికి తీసుకొచ్చారు&period; à°§à°° విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌&comma;128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ à°§à°° రూ&period; 19&comma;999 కాగా ప్రస్తుతం పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ&period; 4000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది&period; ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ&period; 15 వేలకే సొంతం చేసుకోవచ్చు&period; 90Hz రిఫ్రెష్ రేట్&comma; 6150నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం&period; ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు&period; ఇక బ్యాటరీన విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు&period; ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు&period; ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6&period;72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ&plus; ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు&period; ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు&period; ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇన్‌డిస్‌ప్లేగా అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.