కబ్జాకు గురౌతున్న కామన్ సైట్..

Appal Naidu

Advertisements

&NewLine;<p>ఏలూరులోని స్థానిక 15 వ డివిజన్ లోని ఆముదాల అప్పల స్వామి కాలనీ లో కబ్జా కు గురౌతున్న కామన్ సైట్ ని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో కాలనీకి సంబంధించి ప్రజల అవసరార్థం మార్కెట్ కానీ&comma; కళ్యాణ మండపం కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించేందుకు రెండు ఎకరాలు కేటాయించడం జరిగిందని&comma; అది కొంతమంది బయట వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని&comma; ఎవరి చేతుల్లో కూడా ఆక్రమణకు గురవకుండా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి&comma; తగు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొని వస్తామని&comma; ఆక్రమణకు గురవుతున్న ఈ స్థలాన్ని&comma; అందరికీ ఉపయోగపడేలా జనసేన పార్టీ పేదల పక్షాన ఉంటుందని తెలియజేశారు&period; ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తగు చర్యలు తీసుకోని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.