కాంగ్రెస్స్ పార్టీ కి సిపిఐ పార్టీ మద్దతు..

Congress party and CPI party

Advertisements

&NewLine;<p>నగాం నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేయటం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కేంద్ర నాయకులకి ధన్యవాదాలు&period; ఎలాంటి అక్రమాలకు భూ కబ్జాలు చేయకుండ నిజాయితిగా నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా జనగామ నియోజక వర్గ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా పది సంవత్సారాల పరిపాలనలో చేసింది ఎం లేదు కెసీఆర్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు ముత్తి రెడ్డి యాదగిరి చెప్పిండు కెసిఅర్ అడిగినంత అమౌంటు నేను ఇవ్వలేకపోయా నాకన్నా ఎక్కువ అమౌంటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచిండు కనకే టికెట్ ఇవ్వడం జరిగింది అన్నారు గతంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిపాలనలో మొత్తం భూకబ్జాలు అక్రమాలు&comma; అవినీతులు ఇప్పుడు కూడా పళ్ల అంతకంటే ఎక్కువ కబ్జాలు అక్రమాలు చేసి ముత్తిరెడ్డి కన్నా ఎక్కువ అమౌంట్ కేసిఆర్ కు ఇవ్వాలి అనే ఒప్పందంతోనే పల్లాకి టికెట్ ఇచ్చారు కెసిఅర్ పాలనలో అన్ని రకాల అరాచకాలు పరిపాలన అస్తవ్యస్థంగా దుర్మార్గుడి పరిపాలనలో తెలంగాణ ఉన్నదీ ఇదే నెలలో దీపావళి ఉన్నదీ కానీ నిజమైన దీపావళి వచ్చే నెల వస్తుంది కెసిఅర్ అనే నరకాసురుడు దుర్మార్గుడు పోయి కాంగ్రెస్స్ ఇందిరమ్మ పాలన వస్తుంది ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉంటారు నిజమైన దీపావళి మూడు తారీకు సాయంత్రం చేసుకుందాం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XaEyouWuoH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37503&sol;amp&sol;">మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37503&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;kzLB59SMw4&num;&quest;secret&equals;XaEyouWuoH" data-secret&equals;"XaEyouWuoH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8eUwudZLDY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37512&sol;amp&sol;">మంత్రి కేటీఆర్ కామెంట్స్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంత్రి కేటీఆర్ కామెంట్స్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37512&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;LX8dlWAsFp&num;&quest;secret&equals;8eUwudZLDY" data-secret&equals;"8eUwudZLDY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br><&sol;p>&NewLine;

Advertisements

Related posts

వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.