కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి అస్వస్థత.

Advertisements

<p>కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు&period; ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది&period; రాహుల్‌ గాంధీ&comma; ప్రియాంక గాంధీ తల్లి వెంటే ఆస్పత్రిలో ఉన్నారు&period; సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని&period;&period;ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు&period; ఢిల్లీలో వాతావ‌à°°‌à°£ మార్పులతో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది పడటంతో ఆస్పత్రిలో చేర్చినట్టు సమాచారం&period; ఐతే జనవరిలోనూ అస్వస్థతకు గురైన సోనియా గాంధీ అప్పుడు కూడా గంగారామ్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..