కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం పక్కా.పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Advertisements

&NewLine;<p>నేను నామినేషన్ వేయకుండా ఆపడం కోసం ఉదయం ఐదు గంటల కే ఐటీ అధికారులు వచ్చారని&comma;నాకు సంబంధించిన వారి దగ్గర ముప్పై మూడు చోట్ల తనిఖీ చేశారని&comma;చివరకు చిత్తు కాగితాలు తీసుకుని పోయా రని అన్నారు&period;నేను నామినేషన్ వేయకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారని&comma;కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ&comma;రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేసేందుకు నాలాగా గట్టిగా మాట్లాడే వారి నోరు నొక్కడం కోసం ఇట్లాంటి రైడ్లు చేస్తున్నారని అన్నారు&period; ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలే రని&comma;ప్రజల దీవెనలు ఉన్నంత వరకు మీరెన్ని కుట్రలు చేసిన ప్రతిఫలం మీరు అనుభవిస్తారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.