కారు బీభత్సం.. నాలుగు ద్విచ్రవాహనాలు ధ్వంసం..

Car accident

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది&period; ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవ్వగ నాలుగు ద్విచ్రవాహనాలు&comma; ఓ ఆటో ద్వంసమయ్యాయి&period; డ్రైవింగ్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం&period; దర్గా సెంటర్ నుండి స్టేట్ బ్యాంక్ కు వెళ్ళే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది&period; గాయపడ్డ వారిని స్థానికులు హుటహుటీన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.