131
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు మహారాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏకనాథ్ షిండే కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో సాగర్ బాబు పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ మేధో గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారాణల మధ్య ఆశీర్వదించి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల చిత్ర పట్టాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు