కూలింగ్‌‌కి పెరుగుతున్న డిమాండ్..

Air Conditioners

Advertisements

&NewLine;<p>2050 నాటికి వాషింగ్ మెషీన్లు&comma; టీవీలు&comma; రిఫ్రిజిరేటర్‌à°² వంటి ఇతర వస్తువులను అధిగమించి&comma; భారతదేశంలో ఎయిర్ కండిషనర్ల సంఖ్య తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా&period; 2010 నుంచి ఇళ్లలో వినియోగిస్తున్న ఏసీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది&period; ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి 100 కుటుంబాలలో 24 కుటుంబాలు ఎయిర్ కండిషనర్ వినియోగిస్తున్నాయి&period; ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ &lpar;IEA&rpar; రిపోర్ట్ ప్రకారం&period;&period; 2019&comma; 2022 మధ్య కూలింగ్‌ స్పేసెస్‌ ఎనర్జీ కన్సమ్షన్‌ 21 శాతం పెరిగింది&period; అందరూ ఆర్థిక స్థిరత్వం&comma; ఆదాయం పెరిగేకొద్దీ సౌకర్యాలు సమకూర్చుకోవడం సాధారణమే&period; ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది ఎయిర్ కండిషనర్లు&lpar;AC&rpar; కొనుగోలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.