కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే

mahesh reddy vs yapatineni

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా &comma; గురజాల మండలం &comma;జంగమహేశ్వరపురం గ్రామంలో జరిగిన కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు&period; తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు&period; ఈసందర్బంగా యరపతినేని మాట్లాడుతూ&period;&period;మహేష్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు&period; 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 11 మంది చనిపోయారని&comma; కాసు మహేష్ రెడ్డి చేసే అక్రమ మైనింగ్ వల్ల ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారని అన్నారు&period; మహేష్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారని రాబోయే ఎన్నికలలో తనను ఢీకొనలేకనే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ జాకీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.