కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

KTR

Advertisements

&NewLine;<p>భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు&period; ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే&period; తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు&period; తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో&period;&period; తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు కేటీఆర్&period; తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.