కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం

KCR

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు&period; ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది&period; విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది&period; ఈ తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమయింది&period; 200 మంది వైదికులు ఈ యాగంలో పాల్గొంటున్నారు&period; తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్&comma; కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు&period; ఈరోజు రాజశ్యామల అమ్మవారు&comma; చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు&period; రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి&period; చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది&period; మరోవైపు ఈ యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తూనే వస్తున్నారు&period; ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని తలపెట్టారు&period; ఆయన ఫామ్ హౌస్ లో ఈ యాగం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.