కొండగట్టులో వైభవంగా చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు..

Advertisements

<p>ప్రముఖ దివ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాల జరుగుతున్నాయి&period; మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా విస్ర్తత ఏర్పాట్లు చేశారు&period; భక్తులకు&comma; దీక్షపరుల కోసం ఏడు చోట్ల వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు ప్రసాద కౌంటర్లను ఏర్పాటుచేశారు&period; ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు&period; మూడు రోజుల పాటు ఆలయంలో అర్జీత సేవలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.