కొత్తపల్లి గ్రామంలో టిడిపి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం టీ కొత్తపల్లి గ్రామంలో టిడిపి&comma; వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది&period; గుంతకల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపొందడంతో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో కొందరు వైసిపి శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి ద్విచక్ర వాహనాన్ని అడ్డు పెట్టడంతో గొడవ ప్రారంభమైంది&period; టిడిపి&comma; వైసిపి వర్గీయుల పరస్పరం ఒకరిపై ఒకరు కట్టెలతో దాడి చేసుకొని గాయాల పాలయ్యారు&period;గాయపడిన ఇరుపార్టీ వ్యక్తులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .