గజ్వేల్‌ ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి – ఈటల

Etela Rajender

Advertisements

&NewLine;<p>హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు&period; వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు&period; ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు&period; ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు&period; ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు&period; బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు&comma; కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు&period; గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని&comma; కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు&period; డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు&period; హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు&period; కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని&comma; న్యాయాన్ని నిలబెట్టారన్నారు&period; ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.