గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

Gandhi Bhavan

Advertisements

&NewLine;<p>టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు&period; గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు&period; ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీభవన్‌పైకి రాళ్లు కూడా విసిరారు&period; దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు&period;&period;భద్రతను కట్టు దిట్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..