గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

pradakshinam

Advertisements

&NewLine;<p>&OpenCurlyDoubleQuote;ప్రదక్షిణం”లో &OpenCurlyQuote;ప్ర&OpenCurlyQuote;అనే అక్షరము పాపాలకి నాశనము…&OpenCurlyQuote;à°¦&OpenCurlyQuote;అనగా కోరికలు తీర్చమని&comma;&OpenCurlyQuote;క్షి&OpenCurlyQuote;అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని&period; &OpenCurlyQuote;à°£&OpenCurlyQuote;అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని&period; గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది&period; పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ&comma; పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు&period; కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది&period; ఆత్మ ప్రదక్షిణ అవుతుంది&period; భగవంతుడా&excl; నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..