గూగుల్ కొత్త ఫీచర్..

Google new feature..

Advertisements

&NewLine;<p>గూగుల్ తాజాగా &OpenCurlyQuote;అబౌట్‌ థిస్ ఇమేజ్’ అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది&period; ఆన్‌లైన్‌లో కనిపించిన ఏదైనా ఇమేజ్ క్వాలిటీ&comma; కచ్చితత్వాన్ని వెరిఫై చేసుకోవడానికి ఈ స్పెసిఫికేషన్‌ను యూజర్లు వినియోగించవచ్చు&period; టెక్ దిగ్గజం గూగుల్ &lpar;Google&rpar; యూజర్ల కోసం చాలా సేఫ్టీ టూల్స్ అందిస్తుంది&period; ఇంటర్నెట్‌లో ఇమేజ్‌లు మార్చేసి యూజర్లను మానిప్యులేట్ చేసే కేటగాళ్లు చాలామంది ఉంటారు&period; ఇలాంటి ఇమేజ్‌లోని కాంటెక్స్ట్&comma; కంటెంట్ క్రెడిబిలిటీని చెక్ చేయడం తలకు మించిన భారంగా మారుతుంది&period; వివిధ వెబ్‌సైట్‌లలో ఇమేజ్ ఆరిజిన్‌&comma; మెటాడేటా&comma; యూసేజ్ వంటి వివిధ డీటైల్స్ వినియోగదారులకు చూపడం ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది&period;యూజర్లు గూగుల్ ఇమేజెస్ రిజల్ట్స్‌లోని ఇమేజ్‌ త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి &&num;8220&semi;అబౌట్‌ థిస్ ఇమేజ్ &&num;8221&semi; ఆప్షన్ పైన నొక్కాలి&period; అప్పుడు ఆ ఇమేజ్ ఎంత కాలం నాటిది&quest; ఏయే సైట్స్ లో కనిపించింది వంటి వివరాలన్నీ కనిపిస్తాయి&period; సెర్చ్ రిజల్ట్స్‌లోని ఈ ఫలితాల గురించిన టూల్‌లో &&num;8220&semi;మోర్ అబౌట్‌ థిస్ పేజీ&&num;8221&semi;పై క్లిక్ చేయడం ద్వారా ఫీచర్‌ని కూడా యాక్సెస్ చేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.