ఘోర రోడ్ ప్రమాదం..వ్యక్తి దుర్మరణం..

road accident

Advertisements

&NewLine;<p>సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం&period;&period; గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం&period;&period; మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు &lpar;32&rpar;&comma;గా గుర్తింపు&period;&period; ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు&comma; కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు&period;&period; మృతుడు సీతానగరం నుండి వంగలపూడి వెళుతుండగా జరిగిన ప్రమాదం…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..