చర్మ సౌందర్యానికి వెన్న

butter

Advertisements

&NewLine;<p>పెదవులు నల్లగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారా… అయితే మీరేం చేయాలంటే&period;&period; వెన్న&comma; ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేస్తూ వచ్చారంటే లిప్‌స్టిక్ వెయ్యకుంటానా మీ పెదవులు అందంగా&comma; మృదువుగా మారిపోతాయి&period; పసిపిల్లలకు స్నానం చేయించటానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి&comma; నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా&comma; మృదువుగా ఉంటుంది&period; వంటిపై సన్నని నూగులాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి&period; వెన్నను ముఖానికి పట్టించి మెత్తటి సున్నిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దుకుంటే చర్మపు వర్చస్సు పెరుగుతుంది&period; నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారుచేసి&comma; నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి&comma; ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది&period; వెన్నలో గులాబి రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి&period; వెన్న&comma; కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లక్రింద ఏర్పడిన నల్లని చారలకు&comma; ముడతలకు రాస్తూంటే మచ్చలు తొలగిపోతాయి&period; వెన్నలో పసుపు కలిపి మడమలకు&comma; పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగి&comma; చర్మం మెత్తపడి పగుళ్ళు తగ్గిపోతాయి&period; ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి&comma; చిన్న మాత్రలా చేసి తింటే వెంట్రుకలు నెరవకుండా నల్లగా ఉంటాయి&period; ప్రతిరోజూ ఆహారంలో మొదటి ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా ఏర్పడవు&period; వెన్నలో పసుపు&comma; సున్నం కలిపి కట్టుకడితే గోరుచుట్టు తగ్గుతుంది&period; కాలిన బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం&period; వెన్నను కనురెప్పలమీద రాస్తే&comma; వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా&comma; అందంగా ఉంటాయి&period; బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మంమీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి&comma; తేమతో కాంతిగా&comma; అందంగా కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం