చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి

Li Keqiang

Advertisements

&NewLine;<p>చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్‌ షాంఘైలో గుండెపోటుతో మృతి చెందారు&period; రాత్రి 12&period;10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు&period; ఆయన గతంలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం జీ జిన్‌పింగ్‌తో పోటీ పడ్డారు&period; చివరికి ఆయన నంబర్‌-2 స్థానంతో సరిపెట్టుకున్నారు&period; 2013 నుంచి 2023 వరకు ప్రధానిగా పనిచేశారు&period; చైనా ఆర్థిక వ్యవస్థను ఆయన సమర్థంగా నిర్వహించారనే పేరుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.