జంట హత్యలు కలకలం..

murder

Advertisements

&NewLine;<p>తూత్తు కుడి లోని మురుగేషన్ నగర్ ప్రాంతానికి చెందిన వసంతకుమార్ కుమారుడు మారిసెల్వం చిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు&period; గత మూడు రోజుల క్రితం దేవరజయంతి నాడు కార్తీక ఇంటి నుంచి వెళ్లి మరీసెల్వంను పెళ్లి చేసుకుంది&period; దీంతో ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా ఇంట్లో ఉన్న మరిసెల్వం&comma; కార్తీకలను హత్య చేసి పారిపోయారు&period; దీంతో జిల్లా సూపరింటెండెంట్‌ బాలాజీ శరవణన్‌ రూరల్‌ డీఎస్పీ సురేష్‌&comma; పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు&period; మహిళ బంధువులే ఈ హత్యలకు పాల్పడ్డారని తేలింది&period; ప్రస్తుతం పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.