జగణాసుర కటౌట్ దహనం

jagan mohan reddy

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా&comma; తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో చంద్రబాబుకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేశారు&period; అక్రమ కేసులను ఖండిస్తూ జరిగిన అన్యాయానికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో&comma; జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో … నారా లోకేష్ ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్&comma; కార్యకర్తలతో కలిసి విజయదశమి సందర్భంగా &OpenCurlyDoubleQuote; దేశం చేస్తుంది రావణ దహనం &&num;8211&semi; మనం చేద్దాం జగనసుర దహనం &&num;8221&semi; పేరుతో భారీ రావణ జగణాసుర కటౌట్ దహనం చేశారు&period; అనంతరం సైకో పోవాలి సైకిల్ రావలంటు నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.