తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప.. మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్..

Advertisements

<p>మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి కీలక ప్రకటన వచ్చింది&period; తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప&period;&period; మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్ గానే ఉందని కీలక ప్రకటన చేసింది ఇరాన్ సర్కార్&period; హార్ముజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ఇండియాతో పాటు చాలా దేశాలలో చమురు కొరత ఏర్పడింది&period; యుద్ధం ప్రారంభమై 15 రోజులైనప్పటికీ హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు ప్రయాణించడం లేదు&period; దీంతో చాలా దేశాలలో ఎల్పీజీ&comma; పెట్రోల్ కొరతలు ఏర్పడ్డాయి&period; అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>తమపై యుద్ధం ప్రకటించిన&comma; తమను శత్రువులుగా భావిస్తున్న దేశాలకు హార్ముజ్ జలసంధి మూసివేసి ఉంటుందని&period;&period; మిత్ర దేశాలకు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుందని అధికారిక ప్రకటన చేసింది ఇరాన్&period; దీంతో ఇండియాతో పాటు పలు దేశాలకు బిగ్ రిలీఫ్ దక్కింది&period; ఇక ఇప్పటి లాగే చమురు నౌకలు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు&period; ఇది ఇలా ఉండగా ప్రపంచంలో 30&percnt; కంటే ఎక్కువ ముడి చమురు సరఫరా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది&period; ఈ జల సంధి మార్గం పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉంది&period; ఈ యుద్ధం నేపథ్యంలో తాత్కాలికంగా హార్ముజ్ జలసంధిని మూసివేశారు&period; కాగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్&comma; అమెరికా మధ్య దాదాపు 15 రోజులుగా యుద్ధం కొనసాగుతుంది&period; ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది&period; అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇరాన్&period; ఇక ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ మరణించినప్పటికీ కూడా ఆయన కుమారుడు మొజ్తాబా ఖ‌మేనీ రంగంలోకి దిగాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.