తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం

thotakura

Advertisements

&NewLine;<p>తోటకూర ఆకుల్లో రక్తం లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి&period; ఇందులోని టోకోట్రినల్&comma; విటమిన్ e కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది&period; ఫైబర్ కంటెంట్ కారణం గా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది&period; రక్తం లో &&num;8216&semi;లో డెన్సిటీ లైపోప్రోటీన్&&num;8217&semi; స్థాయిలను తగ్గిస్తుంది&period; తోటకూర యాంటీ -హైపర్ గ్లేసిమిక్ చర్యను ప్రదర్శిస్తాయి&period; తద్వారా టైప్-2 డయాబెటిస్ లో రక్తం లో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది&period; ఈ ఆకులలోని ప్రోటీన్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం లో సహాయపడుతుంది&period; ఆకలి బాధలను తగ్గించి&comma; అతిగా తినకుండా నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు