దేవరకద్రలో వ్యాపారస్తులకు తీవ్ర నష్టం

Railway gate

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని రైల్వే గేట్ ను 6 నెలల క్రితం శాశ్వతంగా మూసి వేయడం జరిగింది&period;ఈ రైల్వే గెట్ ముసివేయడంతో పాత బస్టాండ్ సమీపంలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయి&period; దీంతో గెట్ ఓపెన్ చేయాలనీ వ్యాపారులు షాపులు మూసివేసి దేవరకద్ర బంద్ చేశారు… ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ఈ గెట్ క్లోజ్ చేయడంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని&comma; కనీసం తమ షాపుల కిరాయి కట్టుకోలేని దీనస్థితిలో ఉన్నామన్నారు&period; ప్రభుత్వ కార్యాలయాలు&comma; హాస్పిటల్&comma;సంత బజార్ లాంటి ప్రధానమైనవి అన్ని పాత బస్టాండ్ లోనే ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కల్గుతుందన్నారు&period;అధికారులకు&comma; ప్రజాప్రతినిధులకు&comma;రాజకీయ నాయకులకు ఎన్ని సార్లు చెప్పిన మా సమస్య ను పరిష్కరించడం లేదన్నారు&period; ఈ రైల్వే గేట్ క్లోజ్ చేయడం వల్ల మా వ్యాపారాలు నడవడం లేదు దీంతో తీవ్ర నష్టం ఏర్పడుతుంది&period;కావున వెంటనే రైల్వే గేట్ తెరవాలని&comma;ఈ గేట్ తెరవడం సాధ్యం కాకపోతే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు&period; మా సమస్యను పరిష్కరించకపోతే ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీస్తామన్నారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..