దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>దళిత&comma; గిరిజనులకు కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; ఇందిరమ్మ కంటే ముందు దళితులు&comma; ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా&period;&period;&quest; లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు&period; కాంగ్రెస్ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు&period; ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు&period; దొరల తెలంగాణ కావాలా&period;&period; ప్రజల తెలంగాణ కావాలా&period;&period;&quest; అని ప్రశ్నించారు&period; బీఆర్ఎస్ దగ్గర నోట్లు ఉంటే&period;&period; తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పారు&period; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు&period; ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని&comma; ఆ బాధ్యత కూడా తనదే అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..