ధర్మవరంలో సామాజిక సాధికార బస్సు యాత్ర..

bus trip

Advertisements

&NewLine;<p>జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; నిన్నటి రోజు ధర్మవరంలో వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మాట్లాడుతు వైసీపీ మంత్రులు&comma;ఎమ్మెల్యేలు చేపడుతున్న యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని అది కేవలం జగన్ రెడ్డి భజన యాత్రని కమ్మ కులస్తులను విమర్శించేందుకే ధర్మవరంలో ఈ బస్సు యాత్ర పెట్టారని కులాన్ని పెట్టి విమర్శించడం హేయమైన చర్యని అలాగే సామాజిక న్యాయం అంటే బీసీలను&comma;మైనార్టీలను పీకి ఓసి మంత్రులకు ఇవ్వడమే సామాజిక న్యాయం అంటారా అంటూ బీసీలు&comma; ఎస్సీలు&comma; మైనార్టీలు అందరూ వారి యొక్క దొంగ యాత్రను గమనిస్తున్నారని 2024లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.