నకిలీ వైద్యుడి లీలలు

Fack Doctor

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడులో నకిలీ వైద్యుడి లీలలు కొనసాగుతున్నాయి&period; ఓ చోట ప్రభుత్వ ఫార్మసిస్టుగా పని చేస్తూనే&period;&period; మరోచోట నకిలీ వైద్యుడి అవతారం ఎత్తాడు&period; తెలిసీ&comma; తెలియని వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు&period; పాడుబడ్డ బిల్డింగ్ ను అద్దెకు తీసుకుని అనదికారిక ఆసుపత్రి నిర్వహణ చేపడుతున్నాడు&period; ఇదేంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తున్నాడంటూ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు&period; ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని ఫార్మసిస్ట్ ఉధ్యోగం నుంచి తొలగించి&comma; అనుమతులు లేని ఆసుపత్రి&comma; ల్యాబ్&comma; బెడ్స్&comma; మందుల షాపు&comma; సీజ్ చేసి&comma; ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.