నిద్ర పట్టట్లేదా?

Can't Sleep

Advertisements

&NewLine;<p>చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు&period; నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు&period; అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక చక్కని విధానాన్ని అలవాటు చేసుకోవాలి&period; నిద్రలేమి టెన్షన్ ను వదిలేసి ఐదునిమిషాల్లో నిద్రపోయే ఆ విధానం ఏంటి&quest;మరి ఆ ట్రిక్ ఏమిటి అంటే&period; నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ముందు మీ శరీరాన్ని కామ్ డౌన్ చేసి&comma; శరీరానికి విశ్రాంతినివ్వాలి&period; మనసులో నుండి ఆలోచనలను తీసివెయ్యాలి&period; ఆ తర్వాత నిదానంగా కళ్ళు మూసుకుని శరీరంలోని అన్ని భాగాలను రిలాక్స్ చేయాలి&period; నుదుటి కండరాలను రిలాక్స్ చేయాలి&period; ఆ తర్వాత శ్వాస మీద దృష్టి పెట్టి భుజాలను కూడా రిలాక్సింగ్ మోడ్ లో ఉంచి ఉచ్వాస నిశ్వాసలపై దృష్టి పెట్టాలి&period; లోతుగా శ్వాస తీసుకుంటూ&comma; మళ్లీ శ్వాస వదులుతూ శ్రద్ధ మొత్తం బ్రీతింగ్ పైనే పెట్టాలి&period; అప్పుడు కచ్చితంగా ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nah4BVvok4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33964&sol;amp&sol;">డిప్రెషన్‌తో బాధపడుతుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి&colon;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డిప్రెషన్‌తో బాధపడుతుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి&colon;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33964&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;yTFpt9u38C&num;&quest;secret&equals;nah4BVvok4" data-secret&equals;"nah4BVvok4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yRwQullkRv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33970&sol;amp&sol;">పెరుగులో ఉప్పు కలుపుకుంటున్నారా&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పెరుగులో ఉప్పు కలుపుకుంటున్నారా&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33970&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;X63CXDLbcm&num;&quest;secret&equals;yRwQullkRv" data-secret&equals;"yRwQullkRv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..