బీన్స్‌తో గుండెకు మేలు

beans

Advertisements

&NewLine;<p>వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు&&num;8217&semi; అంటున్నారు పోషకాహార నిపుణులు&period; బీన్స్‌లో ఉండే పీచు&comma; యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి&period; గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి&period; కొలెస్ట్రాల్‌&comma; ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి&period; సన్నబడాలని డైటింగ్‌ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు&period; అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి&period; అంటే ముప్ఫై గ్రాముల చికెన్‌&comma; మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట&period; వీటిని కూరల్లోనే కాదు సూపులూ&comma; ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు&period; బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి&period; ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి&period; కాలేయం&comma; చర్మం&comma; కళ్లు&comma; వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"z4qpDuDAYK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34081&sol;amp&sol;">బీన్స్‌తో గుండెకు మేలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీన్స్‌తో గుండెకు మేలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34081&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;9Qd654GmHl&num;&quest;secret&equals;z4qpDuDAYK" data-secret&equals;"z4qpDuDAYK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KxlsLufifc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34092&sol;amp&sol;">రోజుకో యాపిల్‌ తిన్నా వైద్యుడు అవసరమే&excl;-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోజుకో యాపిల్‌ తిన్నా వైద్యుడు అవసరమే&excl;-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34092&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;utSEUasbay&num;&quest;secret&equals;KxlsLufifc" data-secret&equals;"KxlsLufifc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు