46
సికింద్రాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ..
కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం అయింది
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు
మొత్తం ఓటర్లు 20లక్షల పై చిలుకు
మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు..
నాంపల్లిలోని మొత్తం పోలింగ్ బూత్ లు 247
కౌంటింగ్ టేబుల్స్ 40
మొత్తం 20 రౌండ్స్
మొదటి రౌండ్ ఫలితం
బీజేపీ….2951
కాంగ్రెస్…3307
బిఆరెస్….456
నాంపల్లి నియోహాకావర్గం ల్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 356ఓట్లతో ముందంజ